Header Banner

స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అభివృద్ధిలో భాగంగా టాస్క్‌ఫోర్స్‌

  Tue Jun 10, 2025 16:21        Politics

స్వర్ణాంధ్ర-2047 సాధన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధన కోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ టాస్క్‌ఫోర్స్ ​ఏర్పాటు కానుంది. కో చైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ ​బెనర్జీ, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్​ రాజిరెడ్డి, సతీష్ రెడ్డి, జీఎం రావు , ఎల్​ఎండ్ టీ చైర్మన్ ​సుబ్రహ్మణ్యన్​, ఏపీ సీఎస్ ​విజయానంద్​ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #swarnaandhra #2047 #ap #government #lokesh #babu #nara #chandrababu #tdp #teludesam